@akschannel3613

మంగ్లి నీ beat చేస్తది అన్నోల్లు like ఏస్కొండి

@Varmaofficial-i2y

మంగ్లీ అవుట్.... సూపర్ వాయిస్ రోహిణి గారు

@aGs.creation1430

ఇరుకైనా రాళ్ల మధ్యలోంచి ప్రవహించే నీటి ధ్వని వినడానికి ఎంత మధురంగా ఉంటుందో మీ గొంతులో నుంచి ప్రవహించే పాట కూడా అంతే బాగుంటుంది....రోహిణి గారు.

@karam1436

అబ్బ ఏమి వాయిస్ రా నాయన ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు సూపర్❤❤❤

@vijayvishwa994

మంగ్లి వెళితే మన తెలంగాణ కళాకారులకు మంచి భవిష్యత్ ఉంటది

@saikiranhero

Chala bright future undi ma niku. God bless you.

@Educat7799

గుడ్ వాయిస్ మేడం... 🎉🎉🎉...

@dubbakaraju3316

Super super super song ❤❤❤❤

@VaddamanuNaveenKumar

మీ గాత్రం మధురం మీ స్వరకంఠం నుండి వెళ్లువారిన ఈయొక్క గానానికి ఒక ప్రత్యేకమైన ధ్వని అనుసరించి వేసవిలో వీచే చల్లని గాలిలా పసిపాప తాకే స్వర్శలా నిర్మలమైన నిశ్శబ్దంలో పలికే  కోయిలా ఉంది . 
మీరు ఇలాగే ముందుకు సాగాలని నేను మనసారా కోరుకుంటున్న .
ఇలాంటి పాటలని మాకు అందించాలని మేము ఆశిస్తున్నాము .

@user-ty5sr3wc3

తెలుగు లంబాడి కలిపి పడిన ఈ పాట కొన్ని వందల మిలియన్ వ్యూస్ రావాలి రా బంగారు తల్లి.... సూపర్🥰🥰💐💐

@EdlaSrisaisharanya

Super akkayya🎉❤😂

@sneha2744

All the best...🎉 గొప్ప సింగర్ అవుతావు రా... ఇదే నా ఆన ❤❤❤❤❤❤❤❤❤❤

@irugushivakrishna837

వాయిస్ చాలా మంచిగా ఉంది త్వరలో మీరు ఇంకా పెద్ద సింగర్ అవుతారు

@BestHens

రోహిణి మీ ఈ వీడియో నీ నేను నాకు తెలిసిన వాళ్లకు అందరికి పంపుతా ఇ ఒక్క పాటతో మీకు నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను

@lakpathireddy6668

మళ్లి అదిరిపోయే సాంగ్ తో మన ముందుకు వస్తున్న రోహిణి కి అభినందనలు 👏👏👏

@theranaik

అద్భుతమైన సాహిత్యం.... మీ గాత్రం అమోఘం

@gshiva3530

సూపర్ సాంగ్ పాడావు నీ గొంతు విప్లవం సృష్టించాలి👍👍✊️

@bixapathikarrollaou8079

ఖచ్చితంగా భవిష్యత్ లో మంచి సింగర్ అవుతారు.. good voice👌

@jbreddy1234999

Chala chala baga paduthunnvu nana , very good . All the best 💐👍

@NaniCreations5

Superb sis 👍👍👌👌🥰