@telugufilmnagar

Enjoy Watching More 2024 Latest Telugu Blockbuster Movies 👉https://bit.ly/3IyaDWD

@panduranga660

సినిమా చాలా బాగుంది, కాసెప్ట్ ఇంకా అదిరిపోయింది, స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలకు సరే అనే నిర్వచనాన్ని చూపించాడు.

@gundaprasad5013

నిజంగా ఇలా ఆత్మలు వచ్చి దుర్మార్గులను అత్యాచారం చేసిన వాళ్ళను చంపేస్తే బావుణ్ణు

@shivaji7402

లైంగిక గా వేదిస్తే ఆధార ల తో రెండీ నేను యాక్షన్ తీసుకుంటాను : హీరోయిన్
ఆధార లు లేకున్నా రండీ నేను యాక్షన్ తీసుకుంటా : దెయ్యం 😂😂మూవీ సూపర్ 👌👌

@AshokrojaRoja

రీల్ చూసి వచ్చినా  వాళ్ళు లైక్. కొట్టు భయ్యా

@KotapatiSubramanyam-w7r

లాస్ట్ సీన్, ఆధారాలు ఉంటే రండి యాక్షన్ తీసుకుంటా......
ఆధారాలు లేకున్నా రండి యాక్షన్ తీసుకుంటా.....దెయ్యం😂😂😂😂😂👍👍👍👍సూపర్

@MirandoBenningObengAntwi-vs7ee

This movie is top notch 👍💞🥰💯. Love everything about this my movie. Kudos to the amazing female police inspector ✅🤜

@AnuAnu-ga9nu

Superrrrrr movie ilanti movies ni viral cheyyaru paniki rani movies ni  thega viral chestharuuuuu

@bhagyalakshmi-wo6nw

Nanditha swetha acting super, blockbuster movie 🎉

@mamathapuli5918

Comment chisi movie chusevalluchudochhu nice movie chala bagundi

@srinivasm1211

2024 lo chusevalu like vesukondi

@koyyamahi690

Wow super exllent beautiful movie chala bagundhi movie Naku chala chala nachindhi 👌👌👌👌👌👌👌👌👌Nala comments chusi movie chusina valu e movie chudandi miss avvakandi super movie 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏💯💯💯💯💯👏😍😍😍😍😍

@LakshmiShankar-vj8lm

ఆధారాలు లేకపోయినా రండి నేను ఆక్షన్ తీసుకుంటాను.  డైలాగ్ సూపర్ ☺️☺️🤝🤝 నైస్ మూవీ....

@sachinkhanapur9907

Comments nodi movie nodoru ee movie nodi nijavaglu super ide.... interested movie

@rajeshpatelpuli5977

Excellent movie chala. Bagundi

@padmap.590

Super గా ఉంది

@Smo3304

Nice movie ,eppatiki Aina ee samajam marithe bagundu

@dhurshanamsagar1770

ఆధారాలు ఆధారాలు అంటూ అసలైన దోసులు ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నారు. సామాన్యులు బలి అవుతూనే ఉన్నారు. ఈ రకంగా న్యాయం.... ఆత్మ కు

@bandarumalliswaribandaru-uw4ye

సినిమా చాలా బాగుంది నాకు నిజ జీవితంలో ఇలాంటివి చాలా జరిగి నాయి మా ఇంటి కుల దైవం మమ్మల్ని కాపాడుతుంది స్మశానం పక్కన మా ఇల్లు ఇల్లు కలిచేసే పరిస్థితి లేదు అందుకే అమ్మ ని నమ్ముకున్నాం హాయిగా ఉన్నాం... మాఇంటి కుల దైవం శ్రీ శ్రీ శ్రీ అద్దకమ్మా తల్లీ పిలవగానే పరిగేత్తే వరాల ముఠా మా అమ్మ మాకూ ఆస్థి పాస్టి em లేవు రోజు కూలి చేసుకునే తినే మనుషులు ము కానీ అమ్మ ని నమ్మకుని హాయిగా ఉన్నాము....... 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹.. ఆమె లేకపోతే మేము లేము...... పిలవగేనా పరుగులు మీద ఆగమేఘాల మీద వస్తుంది ఇపుడు కూడా వచిద్ది పిలిస్తే చాలు తల్లీ అమ్మ అద్ధికినమ్మ రా రా రా 🙏🙏🙏🙏🙏❤❤❤

@lavanyae4116

Fam chusi movie chusthuna super undhi😊 night 11pm lo start chesa bayam vesindhi