సతీష్ గారు మీలా ఆలోచించే వాళ్లు మాకు స్ఫూర్తి,నదేశప్రజలు ఎలాంటి వివక్ష లేని సమాజం లొ హింస లేని దేశంలో అందమైన భవిష్యత్ కలిగివుండాలని కోరుకునే వాళ్ళం కృతజ్ఞతలు సత్య మరియు సతీష్ గారు
The quality of the debates are growing by every episode. Thanks to everyone who is asking right questions.
04:26:00. ప్రత్యేక బ్రాహ్మణ ఆశీర్వాదం గురించి..మా అమ్మాయి పెళ్ళి లో చేద్దామని వియ్యంపురాలు పట్టుపట్టారు..తల్లి తండ్రుల ఆశీర్వాదం ను మించినది లేదని వాదించాను.. అందరు అంగీకరిచక తప్పలేదు..అది ఒక కొత్త సాంఘిక దురాచారం..ఎవరినో చూసి కాపీ చేయడం తప్ప ఏమీలేదు.. డబ్బులు మిగిలాయి..
ఎంతో చారిత్రక నేపథ్యం, శిల్ప సంపద ఉండి ఏ ఆలనా పాలనా లేక శిథిలావస్థకు చేరిన దేవాలయాలు మనదేశంలో చాలా ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా నేను చాలా చూశాను. వాటిని బాగుచేసుకోవడానికి పునరుద్ధరించుకోవడానికి ఇష్టం ఉండదు. సమయం ఉండదు. ఎంత సేపు వివాదంలో ఉన్న వాటిని కెలుకుతూ ప్రజల జీవితాలలో ప్రశాంతత అనేది లేకుండా చేస్తూ, పరాయి మతాలను భూతాల మాదిరి చూపిస్తూ, ప్రజలను భయంలోకి నెట్టి, మత విద్వేషాలు సృష్టించడమొక్కటే పని. దాని వలన బీజేపీ ఓట్ల శాతం పెరుగుతుందేమో గాని, హిందూ మతానికి ఒరిగేదేమీ ఉండదు.
విజ్ఞానం పెరిగే కొద్దీ అజ్ఞానం తరుగుతుంది. మూఢత్వం మనదేశంలో పోషింపబడుతుంది.ఆడే జీవనధారంగా బ్రతుకేస్తున్నారు.. ప్రశ్న చాలా అవసరం..
I am atheist , But recently my father had died, since he believed in God and for the sake for mother, i have performed all the rituals. It is only to respect my father
సతీశ్ గారు...మీకు దండాలు.... బాబాసాహెబ్ గారి వల్ల నేను బ్రహ్మన వ్యవహారము వోధిలేసాను.కానీ మీరు మనోహర్ గారితో మాట్లాడుతూ చెప్పిన తిట్లు లంకారము..... శూద్ర భాష... బ్రహ్మ పుట్టుక అనే సందర్బాలు రోజు ఈప్పటికి అనుకుంటున్నాం అని చెప్పిన తర్వాత చాలా బదేసిందండి... శూద్రులను, ప్రజలను ఇంకా ఇంతటి వివక్షత తో అషించుకుతున్నరని...తెలిసి బరించలేకపోతున్నను సార్.... 😭 అయిన ఈ మూర్ఖ అజ్ఞానులకు ,అందబక్తులకు ఏపుడు జ్ఞానోదయం అవుతుందో.. ఎపుడు దైవం ఎం లేదని అంత మోసమే అని నిజాలను తెలుసుకుంటారో అని చాలా బాధపడ్డాను... మీలాంటి ఆధునిక భావజాలం వున్నవాళ్ళు వారిలో వున్నారని తెలిసి కొంత సంతోషిస్తున్నాను. ఇపుడు బ్రహ్మనులకన్న శుద్రులే బ్రాహ్మణ వ్యవస్థను పటిష్టం చేసే పనిలో చాలా కష్ట పడుతూ దాన్ని కాపాడుతూ ఇంకో సైడు సాటి శూద్రులను దాడులు చేస్తూ, ద్వేసిస్తున్నారు. ఇదేం హిందుత్వమో... ఇది డబ్బుల సంపాదన హైందవం అని, రాజకీయ హిందుత్వం అని, అగ్రవర్ణ,ఆధిపత్య భావజాల సనాతనం అనే పిచ్చి తెలుసుకోవాలని...🙏 ఈ మూర్ఖ, అందభక్తి ఎన్నడూ, ఎలా నయం అవుతుందో చూడాలి.... జై భీమ్... జై భారత్...🤝🤝
సతీష్ గారు, ఒక చిన్న ప్రశ్న. Brahmins in general and pujaries in particular నిజంగానే దేవుడు వున్నాడు అని నమ్ముతారా??
@AF Sivasagar , oh! this is serious attack on you, please resist the medication as the damage could be irreversible and would not be a way to undo. Sorry for things happening to you and kudos to your strength to stand up for yourself after all the bashing from society. This is the one of the main ill effect of the religion this channel is taking about.
👌👌👌👌👌
@4.31hrs..it's called Conversion disorder...Old term is Hysteria.
Hi Satya anvesh Manohar garu, excellent channel andi keep it up, and just small help live stream lo mimalni contact avalante ela could you please suggest me is it either zoom, Google meet cal or is there any platform to discuss, because i gave few doubts n questions andi so i want contact, but i dont know how to meet n we can discuss in this channel, so could you please share me how to start our conversation please
Shivsagar garu, psychologist " Hari raghav" gari videos chudandi.he is also athiest.
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః! లో comma లేదు. రమంతే అంటే take pleasure అని అర్ధం. I think the statement is made in bad taste by Rama bro. " kama" " లేని శ్లోకం.
2:26:00 Ashok bro you just say what i want to And ee madhya mana Telugu youtube community lo pedha Youtubers views and reach kosam hindhu dharmam meedha padthunnaru Mainly Ayejude veedu ayithe too much veedu sai pallavi meedha video chesadu ame cheppinadhani gurunchi thappa migilina sollantha vaagadu Present janam YouTube video chudatame ekkuva so veellu cheppindhi nijama kaadha ani fact check chese antha time undatle. Veellemo notikochindhu vaaguthunna okkadi daggara kuda saraina proofs undatle
1:00:45
2.45.40 senseful statement
@manishibidda